"Cooler heads will prevail"
Being calm and focused is more likely to lead to success
Seshagirirao
"Cooler heads will prevail"
Being calm and focused is more likely to lead to success
Seshagirirao
"A contented mind is a perpetual feast"
Being content and satisfied with one's situation creates happiness and less stress.
Seshagirirao
💐 విశ్వాసమౌ విశ్వా వసువత్సరం💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గతవత్సరమున విచ్చిన
ఫలించిన జయాపజయాల
వీక్షణ సింహావ లోకంలో
నెమరు వేసుకుంటూ
భవిత కోసం.........
భవిష్య ప్రణాళికను రూపుదిద్దుకుంటూ
అడుగుల తడబాటు లేకుండా
ఆలోచనకు పదును పెడుతూ
చిగురించే చైత్రమాసపు ఆశలు
ఏమరుపాటు లేకుండా
చీడపీడ దుష్టులు దరిచేరకుండా
రక్షణ కవచ పథకం సిద్ధం చేసే
యత్నానికి మెరుగైన పదును పెడుతూ
క్రోధినామ సంవత్సరానికి కోటి వీడ్కోలు
వచ్చే విశ్వావసు కు స్వాగత సుమాలు💐
ఉచ్వాసనిశ్వాసముల ప్రాణధారమై
మంచి చెడుల మణిహారమై
షడ్రచుల చైతన్యానుభవమై
విశేషమైన సస్యశ్యామలమై
ప్రగతిశీల రాజ్యాధికారమై
దుర్భిక్షదారులకు దూరమై
సుభిక్ష రహదారులకు రూపమై
మానవజాతికి ఆశాదీపమై
సర్వతో ముఖాభివృద్దికి స్వర్ణరేఖై
స్నేహ సుహృద్భావాలకాలమై
స్వేచ్ఛ గాలుల స్పర్శ వీచికలై
శాంతి సౌఖ్యాల సౌరభాలై
విలసిల్లాలీవిశ్వావసు వత్సరం
దినదినాభివృద్ధి వేడుకగా......
🌹🌹🌹🌹🌹🌹🌹
అందరికీ ఉగాది పర్వ సందర్బంగా మీ కుటుంబానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
ఇది కేరళ లో జరిగిన ఒక యదార్థ గాధ
నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ అమ్మ వారి అనుగ్రహం పొందిన పూజారి, గుడిలో పూజలు చేస్తున్న సమయం లో ACB అధికారులు వచ్చి నీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అని చెప్పి కోర్ట్ కి తీసుకుని వెళ్లారట . అక్కడ కోర్టు లో జడ్జి గారు నీ మీద ఉన్న ఆరోపణలు నిజమేనా నువు ఒక పూజారివి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి వివరణ ఇచ్చుకుంటావా అని పూజారిని చాల ఖటినం గా అడిగారట . అందుకు ఆ పూజారి నా ఆస్తులు అని స్వయం సంపాదన తో వచ్చినవే అక్రమ ఆస్తులు కావు అని చెప్పారట ఆ పూజరి గారు. ఎలా సంపాదించారు ఇంత ఆస్తిని అని జడ్జి గారు అడిగితే అందుకు పూజరి గారు ఈ విధం గ చెప్పారట
సర్ చాల రొజుల క్రితం నేను సంధ్యా వందనం కోసం సముద్రం దగ్గరకి వెళ్ళినప్పుడు ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోపోతుంటే ఆపి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడిగితే మాకు చాలా కాలం అయింది వివాహం జరిగి మాకు పిల్లలు పుట్టలేదు. ఆ బాధని భరించలేక చనిపోవాలి అనుకుని ఇక్కడికి వచ్చాము మమ్మల్ని ఆపకండి అని అంటే ఆ పూజరి అలా చేయకండి మీకు తప్పక సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారట . ఒక ఏడాది తరువాత ఆ దంపతులు మళ్ళీ ఆ పూజరి దగ్గరకి వచ్చి మీరు చెప్పినట్లుగానే మాకు ఒక మగ పిల్లవాడు పుట్టాడు అని సంతోషము తో కొంత ధనాన్ని ఇచ్చారట . ఆ తరువాత మళ్ళీ కొన్నాళ్ళకి పుట్టిన పిల్లవాడు అనారోగ్యం పాలై చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో వున్నాడు అని ఏడుస్తూ పూజరి కాళ్ల మీద పడ్డారట అయన మళ్ళీ ఆశీర్వదించి పిల్లవాడి కి ఏమి కాదు ధైర్యం గ వెళ్లండి అని అమ్మ వారి కుంకుమ ఇచ్చి పిల్లవాడికి పెట్టమన్నారట, అలా అయన చెప్పిన వెంటనె వెళ్లి అలాగె చెసారు ఆ దంపతులు .దానితో పిల్లవాడు ఆరోగ్యవంతుడు అయ్యాడట అందుకు ఆ దంపతులు మళ్ళీ కొంత ధనాన్ని ఇచ్చారంట . ఇలా వాళ్ల కి ఎ సమస్య వచ్చిన ఆ పూజారిగారి దగ్గరకి వచ్చి ఇంతో కొంత ధనాన్ని ఇచ్చి వెలుతూ ఉండే వారట. ఆ రకంగా నాకు వారు ఇచ్చిన ధనాన్ని పది ఇంతలు చేసుకున్న అదికూడా సక్రమంగానే . అప్పుడు జడ్జి గారు మీరు చెప్పిన వివరణకు సాక్ష్యం ఎమిటి అని అడిగితే ఆ దంపతుల పుణ్యాత్ములు కాలం చేశారు వారిని తీసుకు రాలేను. మరి మీకు ధనాన్ని ఇచిన వారు లేరు మరి దీనికి సాక్ష్యం ఎమిటి అని జడ్జి గారు అడిగితే అప్పుడు ఆ పూజరి గారు దానికి సాక్ష్యం మీరు అన్నారుట అప్పుడు జడ్జి గారు ఆశ్చర్య పోయారట అప్పుడు అవును జడ్జి గారు ఆ దంపతులకి కలిగిన సంతానం మీరు అన్నారట పూజరి గారు. అప్పుడు జడ్జి గారు కోర్టు హాల్ లొనే ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తుంటే ఆ పూజారిగారు ఆయనని మళ్ళీ ఆశీర్వదించి నువు ఇంక గొప్పవాడివి అవుతావు అన్నారట అప్పుడు జడ్జి గారు ఆ పూజారిగారిని ఇంటికి తీసుకుని వెళ్ళి మరికొంత ధనాన్ని ఇచ్చి తన పిల్లవాడిని ఆశీర్వదించమని అడిగితే ఆశీర్వదించి ధనాన్ని మాత్రం తీసుకోలేదట లేదు స్వామి మీరు తప్పకుండ తీసుకోవాలి అంటే మీ తల్లితండ్రులు ఇచ్చింది చాలు అని వెళ్లిపోయారట
"Pride comes before a fall"
Be carefull with being proud or over confident, because one can never know when a set back or failure will happen.
"A gift that keeps on giving"
Something with continuous consequences, usually pleasant
"A civil question deserves a civil answer "
If someone is polite to you, you should be polite to that person too.
"Cooler heads will prevail" Being calm and focused is more likely to lead to success Seshagirirao